వెన్న రొటె

Spread The Taste
Makes
పది హేను
Preparation Time: మూడు నిమిషాలు
Cooking Time: ఐదు నిమిషాలు ఒక రోటెకు
Hits   : 677
Likes :

Preparation Method

  • మైదా జలించి, ఉప్పు, బేకింగ్ పొడి, వంట సోడా వేసుకోవాలి.
  • నానబెట్టిన ఈస్ట్  వేడినీటిలో ఒక పది నిమిషాలు ఉంచుకోవాలి.
  • కలిపిన పిండి, నెయ్యి, ఈస్ట్, పెరుగు వేసి పిసికి మెత్తగా అనువైనట్టుగా ముద్దలా కలుపుకోవాలి.
  • అవసరమైతే  వేడి నీరు చల్లుకోవాలి.
  • తయారు చేసిన  పిండి ముద్దని ఒక పలుచని గుడ్డతో కప్పుకుని ఆరు గంటలు వదిలేయాలి.
  • చిన్న ఉండలుగా తీసుకుని గుండ్రంగా  చేసుకోవాలి.
  • అన్ని ఉండలు త్రిభుజాకారంలో రొటెలా ఒత్తుకోవాలి.
  • దోస పాన్ లేదా నాన్ స్టిక్ పాన్  వేడిచేసుకోవాలి.
  •  ఒత్తుకున్న రొటెమీద  మొత్తం నీరు రాయాలి.
  • పాన్ పెట్టి,  నీరు రాసిన వైపు రొటె  పెనం మీద వేసుకోవాలి.
  • వెన్నవేసి మరొక వైపు ఉడికించాలి.
  • ఎప్పుడైతే రొటె ఉడికిపోతుందో తీసి ప్రత్యక్ష మంట మీద కాల్చి వేడిగా అందిచుకోవాలి.
Engineered By ZITIMA