పుట్టగొడుగుల సూప్

Spread The Taste
Serves
ఆరు
Preparation Time: ముపై నిమిషాలు
Cooking Time: ముపై నిమిషాలు
Hits   : 696
Likes :

Preparation Method

      స్టాక్ తయారు కోసం

  •   ఏడు కప్ ల నీటిని ప్రెషర్ కుక్కర్ లో మరిగించాలి.
  •   కాయగూరల్ని అన్ని అందులో వేసుకోవాలి.
  •  మూతపెట్టి విజిల్ వచ్చేదాకా ఉంచాలి.
  • ఎప్పుడైతే విజిల్ వస్తుందో అప్పుడు   తక్కువ మంటమీద పదిహేను నిమిషాలు ఉంచాలి.
  • పొయ్య మీద నుడి దించేయాలి
  • వడపోసి పక్కన పెట్టుకోవాలి.

 

  • అల్లంని రోలు లో దంచి పెట్టుకోవాలి.
  • మందపాటి పెనం ని ఇదయం నువ్వుల నునే తో వేడి చేయాలి.
  • అల్లం ని దోరగా వేయించి దానికి అజినొమొటో ని అద్దాలి.
  • దానికి పుట్టగొడుగులు కలిపి మూడు నిముషాలు పాటు వేపాలి.
  • నీటిని స్టాక్ నుంచి తీసేసి ఉడికించుకోవాలి.
  • నీటిలో మొక్కజొన్న పిండి ని కలిపి పక్కన పెట్టుకోవాలి.
  • దానికి వినేగార్, పంచదార, తెల్ల మిరియాల పొడి , సొయా సాస్ , ఉప్పు వేసి బాగా కలపాలి.
  • అందులో నానిన మొక్కజొన్నపిండి ని వేసి ఒక నిమిషము పాటు ఉడికించుకోవాలి.
  • పొయ్యమీద నుంచి తీసేసి మరియు దానిని సూప్ గిన్నెలులో వేసి వొడ్డించుకోవాలి.
Engineered By ZITIMA