పప్పు

Spread The Taste
Serves
4
Preparation Time: 10 నిముషాలు
Cooking Time: 5 నిముషాలు
Hits   : 1199
Likes :

Preparation Method

  • కుక్కర్ల లో పసుపు వేసి ఉడికించుకోవాలి 
  • ఉల్లిపాయల్ని సన్నగా తరుకోవాలి 
  • బాణీలో నూనె వేసి వెడ్డెక్కక ఆవాలు ,జిలకర ,ఎండుమిరపకాయలు ,ఉల్లిపాయలు ,కరివేపాకు వేసి వేయించుకోవాలి 
  • దానిలో ఉడికించుకున్న పప్పు ,ఉప్పు వేసి ఉడికించుకోవాలి 
  • స్టవ్ అరిపేసి వేడిగా వడ్డించండి 

You Might Also Like

Engineered By ZITIMA