ఫ్రైడ్ ఐస్ క్రీం

Spread The Taste
Serves
6
Preparation Time: 10 నిముషాలు
Cooking Time:
Hits   : 2602
Likes :

Preparation Method

  • మొక్కజొన్న అటుకులు నిలుపుకోవాలి.
  • నెయ్యిలో బాదం మరియు జీడిపప్పు వేగించుకొని, చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
  • గడ్డకట్టే వరకు ఐస్ క్రీంని ఫ్రీజర్లో ఉంచుకోవాలి.
  • గుడ్డు తెల్లసోనని విడిగా తీసుకొని, నురుగు వచ్చేవరకు గిలకొట్టాలి.
  • ఐస్ క్రీంని గుడ్డు తెల్లసోనలో ముంచి, మొక్కజొన్న అటుకులు అద్దుకోవాలి.
  • మళ్ళీ గట్టిగా అయ్యేవరకు ఫ్రిడ్జ్ లో  పెట్టుకోవాలి.
  • లోతైన ఫ్రైయింగ్ పాన్ లో, ఇధయం నువ్వుల నూనె వేడి చేసుకోవాలి.
  • ఐస్ క్రీం బంతుల్ని నూనెలో అటుఇటు తిప్పుకుంటూ పది నిముషాలసేపు వేగించాలి.
  • వేగించిన ఐస్ క్రీంని గిన్నెలోకి తీసుకోవాలి.
  • కొబ్బరి, తేనె, జీడిపప్పు, బాదం వేసి అలంకరించుకోవాలి. 

You Might Also Like

Engineered By ZITIMA