బీటురూట్ జాం

Spread The Taste
Serves
Preparation Time: 10 నిముషాలు
Cooking Time: 30 నిముషాలు
Hits   : 690
Likes :

Preparation Method

  • బీటురూట్ పొట్టుతీసి, తురుముకోవాలి.
  • జీడిపప్పు చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
  • 50 మి.లీ నీళ్లు తీసుకొని, అందులో పంచదార కలపాలి.
  • ఇందులో తురుముకున్న బీటురూట్ వెయ్యాలి.
  • బీటురూట్ బాగా ఉడికిన తరువాత, జీడిపప్పు ముక్కలు మరియు తేనె వేసి కలపాలి.
  • అంత బాగా కలిసిపోయాక, మంటమీద నుంచి తీసివేయాలి.
  • వేడిగా లేదా చల్లగా వడ్డించండి. 

You Might Also Like

Engineered By ZITIMA