కమ్మని అటుకులు

Spread The Taste
Serves
మూడు
Preparation Time: పది నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 1421
Likes :

Preparation Method

  • అటుకులనులను నీటితో శుభ్రం చేసి పదినిమిషాల పాటు పక్కన ఉంచాలి.
  • వేయించిన సెనగపప్పును దంచాలి.
  • ఒక పెనములో ఇదయం నువ్వులనూనె వేసి కరివేపాకు ,ఆవాలు ,చిటపటలాడే వరకు వేయించి మినపపప్పు,ఎండిమిరపకాయ ,కొబ్బరి తురుము వేసి  బాగా వేయించాలి.
  • కొబ్బరి గోధుమరంగులో వచ్చేంత వరకు వేయించాలి.
  • దంచిన సెనగపప్పు వేసి బాగా కలపాలి.
  • దీనికి అటుకులు ,ఉప్పు వేసి బాగా కలపాలి.
  • మాన్తా నుండి దించి అందించాలి.  
కీ వర్డ్  : పోహా ఉప్మా 
Engineered By ZITIMA