నువ్వుల చికెన్

Spread The Taste
Serves
4
Preparation Time: 20 నిముషాలు
Cooking Time: 30 నిముషాలు
Hits   : 1167
Likes :

Preparation Method

  • చికెన్ ని బాగా కడిగి వడకట్టి పెట్టుకోవాలి 
  • ఆలుగడ్డ ని ఉడికించుకొని మాష్ చేసిపెట్టుకోవాలి 
  • ఉల్లిపాయల్ని ,పచ్చిమిరపకాయలని ,వెల్లులి ని తరిగిపెట్టుకోవాలి 
  • గుడ్డుని బాగా బీట్ చేసి పెట్టుకోవాలి 
  • ఒక పాన్ లో రెండు టేబుల్ స్పూన్ ల నూనె వేసి వెడ్డెక్కక వెల్లులి ,ఉల్లిపాయలు ,పచ్చిమిరపకాయలు ,మిరియాల పొడి ,కారంపొడి వేసి వేయించుకోవాలి 
  • ఇపుడు చికెన్ వేసి టాస్ చేయాలి 
  • మాష్ చేసుకున్న ఆలుగడ్డ ని ,రెడ్ కలర్ ,ఉప్పు వేసి ఒక నిమిషం వేయించుకోవాలి 
  • స్టవ్ అరిపేసి వేరే గిన్నెలోకి తీసుకొని చల్లారుచుకోవాలి 
  • తురిమిన చీజ్ మరియు నువ్వులు వేసి బాగాకలపాలి 
  • ఇంకో పాన్ లో నూనె వేసి వెడ్డెక్కక చికెన్ మిశ్రమం ని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని గుండ్రంగా వత్తుకొని  కొంచం వెడల్పుగా అనుకోని ,దాని గుడ్డులో ముంచి బ్రెడ్ కరుమ్ప్స్ తో కోర్ట్ చేసి డీప్ ఫ్రై చేసి వేడిగా వడ్డించండి 
Engineered By ZITIMA