కొత్తిమీర చట్నీ

Spread The Taste
Serves
3
Preparation Time: 10 నిముషాలు
Cooking Time: 10 నిముషాలు
Hits   : 970
Likes :

Preparation Method

  • బాణీలో నూనె వేసి వెడ్డెక్కక ధనియాలు ,కరివేపాకు ,ఎండుమిరపకాయలు ,మిన్న పప్పు ,చింతపండు వేసి వేయించుకోవాలి 
  • ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి 
  • ఇంకో బాణీలో నూనె వేసి వెడ్డెక్కక ఆవాలు ,గ్రైండ్ చేసుకున్న చట్నీ వేసి వేయించుకోవాలి 
  • స్టవ్ అరిపేసి సర్వ్ చేయండి 
Engineered By ZITIMA