ఉల్లిపాయ చట్నీ

Spread The Taste
Makes
200 గ్రాములు
Preparation Time: 10 నిముషాలు
Cooking Time: 10 నిముషాలు
Hits   : 1202
Likes :

Preparation Method

  • చిన్న ఉల్లిపాయల్ని తరిగి పెట్టుకోవాలి 
  • చింతపండు ని నానపెట్టి గుజ్జు తీసి పెట్టుకోవాలి 
  • అల్లం ని తరిగిపెట్టుకోవాలి 
  • బాణీలో నూనె వేసి వెడ్డెక్కక ఆవాలు ,ఉల్లిపాయలు ,వెల్లులి ,అల్లం ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి 
  • అది చల్లారాక ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి 
  • ఇంకో బాణీలో నూనె వేసి వెడ్డెక్కక రుబ్బిన చట్నీ ,మెంతిపొడి చింతపండు గుజ్జు ,కారంపొడి ,పసుపు వేసి ఉడికించుకోవాలి అది గట్టిపడే దాక 
  • స్టవ్ అరిపేసి సర్వ్ చేయండి 
Engineered By ZITIMA