పూరి కోసం బంగాళదుంప మాసాల

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: ముపై నిమిషాలు
Hits   : 2075
Likes :

Preparation Method

  • బంగాళాదుంపల్ని ఉడికించి , తొక్క తీసి మరియు మెదపవలను .
  • పెద్ద ఉల్లిపాయని పరిమాణంగా కొయాలి .
  •  .పచ్చిమిర్చీల్ని చీల్చవలను .
  • ఇదయం నువ్వులు నూనె తో పనేం ని వేడి చేసాక , ఆవాలు , సెనగపప్పు , కరివేపాకు , పచ్చిమిర్చి లు , ఉల్లిపాయ , టొమాటోలు అన్ని వేసి బాగా వేపుకోవాలి .
  • నీళ్లు , పసుపు మరియు ఉప్పు వేసి కలపాలి .
  • నీళ్లు బాగా వేడిగా అయ్యాక మెదిపిన బంగాళాదుంపల్ని వేసి కలపాలి .
  • ఈ మిశ్రమం  దగ్గరగ వచినంతవరకు ఉంచి కొత్తిమీర వేసి కలపాలి .
  • మంటలో నుండి తీసి వేయాలి .
  • పూరి కి కూర గ అందించాలి .

Choose Your Favorite Tamil Nadu Recipes

  • చెట్టినాడ్ చికెన్ కూర

    View Recipe
  • చికెన్ చెట్టినాడ్ వేపుడు

    View Recipe
  • చెట్టినాడు మేకమాంసం మసాలా వేపుడు

    View Recipe
  • చెట్టినాడ్ చేపలు కూర

    View Recipe
  • చెట్టినాడ్ గుడ్డు ఇగురు

    View Recipe
  • చిట్టినాడ్ గుడ్ల వేపుడు

    View Recipe
  • అరటి పువ్వు-మునగాకుల వేపుడు

    View Recipe
  • గోరుచిక్కుడుకాయల కూర

    View Recipe
  • తెలుపు గుమ్మడికాయ కూటు

    View Recipe
  • పచ్చి మామిడి పచ్చడి

    View Recipe
  • మేక మాంసం వేపుడు

    View Recipe
  • మేక మాసం చుక్క మసాలా

    View Recipe
  • మిగిలిపోయిన సెనగలు పకోడీ

    View Recipe
  • కరకరలాడే చేపల వేపుడు

    View Recipe
Engineered By ZITIMA