దాల్బాల్ గ్రేవీ

Spread The Taste
Serves
6
Preparation Time: 1 గంట 30 నిముషాలు
Cooking Time: 20 నిమిషాలు
Hits   : 860
Likes :

Preparation Method

  • కందిపప్పు ని ఒక గంట సేపు నానపెట్టి ,రుబ్బిపెట్టుకోవాలి 
  • ఉల్లిపాయలు మరియు పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకోవాలి 
  • కొన్ని ఉల్లిపాయలు ,పచ్చిమిరపకాయలు ,ఉప్పు కొత్తిమీర ఇవి అన్ని కందిపప్పు ముద్దలో వేసి పెట్టుకోవాలి 
  • ఈ పప్పు ముద్దని చిన్న చిన్న ఉండలుగా గుండ్రంగా చేసి పక్కనపెట్టుకోవాలి 
  • ఎండుమిరపకాయలు ,జిలకర మరియు తురిమిన కొబ్బరి వేసి మెత్తగా రుబ్బిపెట్టుకోవాలి 
  • బాణీలో నూనె వేసి వెడ్డెక్కక ఆవాలు ,కరివేపాకు ,మిగిలిన ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి 
  • దీనిలో రుబ్బిపెట్టుకున మసాలా ,పసుపు ,ఉప్పు ,చింతపండు గుజ్జు వేసి చిన్న మంట పైన  మరుగనివాళి 
  • మరిగాక పిండి ముద్దలు వేసి ఉడికించుకోవాలి 
  • పిండి ముద్దలు ఉడికాక ,గ్రేవీ చిక్కపడక వేడిగా వడ్డించండి 

Choose Your Favorite Tamil Nadu Recipes

  • చెట్టినాడ్ చికెన్ కూర

    View Recipe
  • చికెన్ చెట్టినాడ్ వేపుడు

    View Recipe
  • చెట్టినాడు మేకమాంసం మసాలా వేపుడు

    View Recipe
  • చెట్టినాడ్ చేపలు కూర

    View Recipe
  • చెట్టినాడ్ గుడ్డు ఇగురు

    View Recipe
  • చిట్టినాడ్ గుడ్ల వేపుడు

    View Recipe
  • అరటి పువ్వు-మునగాకుల వేపుడు

    View Recipe
  • గోరుచిక్కుడుకాయల కూర

    View Recipe
  • తెలుపు గుమ్మడికాయ కూటు

    View Recipe
  • పచ్చి మామిడి పచ్చడి

    View Recipe
  • మేక మాంసం వేపుడు

    View Recipe
  • మేక మాసం చుక్క మసాలా

    View Recipe
  • మిగిలిపోయిన సెనగలు పకోడీ

    View Recipe
  • కరకరలాడే చేపల వేపుడు

    View Recipe
Engineered By ZITIMA