ఎండు మిర్చి సాస్ చికెన్

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: పదిహేను నిమిషాలు
Cooking Time: ముప్పై నిమిషాలు
Hits   : 728
Likes :

Preparation Method

 • చికెన్ ని ముక్కలుగా తరగాలి.
 • పెద్ద గిన్నెలో, ఒక టీ స్పూన్ కారం,ఒక టీ స్పూన్ థైమ్ మరియు ఉప్పు వేసి కలపాలి.
 • ఫై మిశ్రమంలో చికెన్ ముక్కలు వేసి గంట సేపు నానబెట్టాలి.
 • వేరే గిన్నెలో,ఎండు మిర్చి సాస్,థైమ్,మిగిలిన కారం,మిరియాలు పొడి,ఇదయం నువ్వుల నూనె ఒక టేబుల్ స్పూన్ వెన్న వేసి కలపాలి.
 • చికెన్ ముక్కలకి తయారు చేసుకున్న మసాలా ని పట్టించి అరగంట పాటు నానబెట్టాలి.
 • బేకింగ్ ట్రే కి వెన్న రాసుకోవాలి.
 • ముందుగా ఒవేన్ ని వేడి చేసుకోవాలి.
 • ట్రే ని ఒవేన్ లో పెట్టి మరియు ఇరవై నిమిషాలు  నుంచి ఇరవై ఐదు నిమిషాలు పాటు బేక్ చేసుకోవాలి.
 • వేడిగా వడ్డించుకోవాలి.

You Might Also Like

Choose Your Favorite Baked Recipes

 • ఎండు మిర్చి సాస్ చికెన్

  View Recipe
Engineered By ZITIMA