కోడి కూర

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: ముపై నిమిషాలు
Hits   : 2270
Likes :

Preparation Method

  • చికెన్ ముక్కలకి  అల్లం వెల్లులి ముద్ద, ఉప్పు , కారం , ధనియాల పొడి, మిరియాలు , పసుపు , పెరుగు వేసి మెత్తగా చేసి  మరియు ఈ మిశ్రమాన్ని  ఒక గంటపాటుగా నానబెట్టుకోవాలి .
  • గసగసాలు  వేపాలి.
  • ఈ మిశ్రమంతో పాటు ఉల్లిపాయ, కొత్తిమీర మరియు నీళ్లు వేసి ముద్దలా  చేసుకోవాలి.
  • మిగిలిన ఉల్లిపాయలను తరగాలి.
  • టమాటాలు పొడవుగా తరగాలి.
  • లోతైన పెనంలో ఇదయం నువ్వులనూనె వేసి వేడి చేయాలి .
  • దాల్చిన చెక్క మరియు లవంగాలు వేపాలి.
  • ఉల్లిపాయలు మరియు టమాటాలు దోరగా వేపాలి.
  • నానబెట్టిన చికెన్ ని వేయాలి .
  • కారం , మిరియాలు వేసి మరియు మూడు నిమిషాలుపాటుగా వేపాలి.
  • గసగసాలు ముద్ద ను వేసి మరియు మూడు నిమిషాలుపాటుగా వేపాలి.
  • చికెన్ ఉడికించుకోవడానికి తగినంత వరకు నీళ్లు వేసుకోవాలి.
  • ఉప్పు కలపాలి.
  • చికెన్ అయ్యాక మరియు ఇగురు దగ్గరగా ఐనతర్వాత మంటలో నుండి తీసి వేసి వేయించిన జీడిపప్పుతో అలంకరించి మరియు అందించాలి.

Choose Your Favorite Andhra Recipes

  • ఆంధ్ర చికెన్ పులావ్

    View Recipe
  • ఆంధ్ర చాప బిర్యానీ

    View Recipe
  • ఆంధ్ర మిరియాలు చికెన్

    View Recipe
  • ఆంధ్ర మేక మాంసం పుట్టగొడుగుల వరువాల్

    View Recipe
  • రొయ్యల ఇగురు

    View Recipe
  • కాల్చిన ఆంధ్ర కోడి

    View Recipe
  • ఆంధ్రా చేప వేపుడు

    View Recipe
  • వంజరం వేపుడు

    View Recipe
  • ఆంధ్ర చేప వేపుడు

    View Recipe
  • తోటకూర పీఠకాయ

    View Recipe
  • మామిడికాయ పులిహార

    View Recipe
  • కరకరలాడే చిలకడ దుంప వేపుడు

    View Recipe
  • జంతికలు

    View Recipe
  • ఆంధ్ర మేక మాంసం కీమా వడ

    View Recipe
Engineered By ZITIMA