తీపి మరియు ఉప్పు కంద గడ్డ వేపుడు

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 878
Likes :

Preparation Method

  • కంద గడ్డ తొక్క తీసి చిన్న ముక్కలుగా తరగాలి,బఠాణి పరిమాణం లో తీసుకోవాలి ముక్కలు.
  • పెనం లో నెయ్యి వేసి వేడి చేయాలి.
  • జీడిపప్పుని,ఎండుద్రాక్షని కాల్చాలి.
  • వేరే పెనం లో ఇదయం నువ్వుల నూనె వేసి వేడి చేయాలి,వేడి అయ్యాక వేయించిన వేరుశనగ ని  వేసి మరలా వేయించి ప్రక్కన పెట్టుకోవాలి.
  • ఆ నూనె లోనే, కంద గడ్డని కొంచెం కొంచెం వేసుకొని గోధుమ వర్ణం మరియు కరకర లాడేవరకు వేయించాలి.
  • వేయించిన కందగడ్డలో,వేరుశనగ,కారం,ఉప్పు వేసి కలుపుకోవాలి.
  • నెయ్యిలో వేయించిన ఎండుద్రాక్షని,జీడిపప్పుని మరియు స్పటిక చక్కెర ని వేయాలి.
  • బాగా కలుపుకొని అందించుకోవాలి.

You Might Also Like

Choose Your Favorite Tamil Nadu Recipes

  • చెట్టినాడ్ చికెన్ కూర

    View Recipe
  • చికెన్ చెట్టినాడ్ వేపుడు

    View Recipe
  • చెట్టినాడు మేకమాంసం మసాలా వేపుడు

    View Recipe
  • చెట్టినాడ్ చేపలు కూర

    View Recipe
  • చెట్టినాడ్ గుడ్డు ఇగురు

    View Recipe
  • చిట్టినాడ్ గుడ్ల వేపుడు

    View Recipe
  • అరటి పువ్వు-మునగాకుల వేపుడు

    View Recipe
  • గోరుచిక్కుడుకాయల కూర

    View Recipe
  • తెలుపు గుమ్మడికాయ కూటు

    View Recipe
  • పచ్చి మామిడి పచ్చడి

    View Recipe
  • మేక మాంసం వేపుడు

    View Recipe
  • మేక మాసం చుక్క మసాలా

    View Recipe
  • మిగిలిపోయిన సెనగలు పకోడీ

    View Recipe
  • కరకరలాడే చేపల వేపుడు

    View Recipe
Engineered By ZITIMA