మార్బల్ పుడ్డింగ్

Spread The Taste
Serves
ఆరు
Preparation Time: పది నిమిషాలు
Cooking Time: నలభై నిమిషాలు
Hits   : 720
Likes :

Preparation Method

  • ఒక కప్పు నీటిలో చైనా గడ్డిని నానబెట్టాలి.
  • పాలు,పంచదార ,ఘనీకృతపాలు కలుపుకోవాలి.
  • ఒక పెద్ద గిన్నెలో అనాసపనస ముక్కలను వేసుకోవాలి.
  • పంచదారిని చల్లి పక్కన పెట్టుకోవాలి.
  • చైనాగడ్డి మిశ్రమం పాల మిశ్రమం కలిపి వేడి చేయాలి.
  • మంటనుండి దించి రెండు బాగాలుగా చేయాలి.
  • ఒక భాగంలో కొబ్బరిపొడి కలపాలి.
  • ఒక పుడ్డింగ్ పెనములో కొబ్బరి పొడి మిశ్రమం వేసి మీదనుండి మిశ్రమం మిగిలిన భాగం వేసుకోవాలి.
  • చల్లబరచాలి.
  • అనాసపనస ముక్కలతో అలంకరించి చల్లగా అందించాలి.
Engineered By ZITIMA