చిల్లి పరోటా

Spread The Taste
Serves
2
Preparation Time: 15 నిముషాలు
Cooking Time: 30 నిముషాలు
Hits   : 5328
Likes :

Preparation Method

  • పెన్నం వేడిచేసి పరోటాని రొండువైపులా కాల్చుకోవాలి 
  • పైన ఉన్న కూరగాయలను చిన్నగా తరిగిపెట్టాలి 
  • పెన్నం పైన నూనె వేసి వేడిఎక్కక వెల్లులి ,అల్లం,ఉల్లిపాయలు,కాప్సికం,కారంపొడి,గరం మసాలా,సంబరపొడి,చిల్లి షూస్ ,ఉప్పు వేసే బాగా కలపాలి 
  • ఇప్పుడు మంటా తగించుకొని ఈ మిశ్రమంలో పరోటాస్ వేసుకొని మసాలా పట్టే దాక కలపాలి 
  • కొత్తిమీర వేసే వేడిగా వడ్డించండి 
Engineered By ZITIMA