పుదీనా పరోటా

Spread The Taste
Serves
5
Preparation Time: 30 నిముషాలు
Cooking Time: 7 నిముషాలు ఒక పరోటా కి
Hits   : 3598
Likes :
  •           

Preparation Method

  • పచ్చిమిరపకాయాలను రుబీపెట్టుకోవాలి 
  • పుదీనా ఆకులని కత్తిరించి పెట్టుకోవాలి
  • మైదా పిండి లో ఉప్పు,చెక్కర,పుదీనా ఆకులూ,నూరిన పచ్చిమిరపకాయలు,నేయి,నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండి ల తడుపుకోవాలి 
  • మల్లి 3 చంచల నూనె వేసి పిండిని కలిపి ఆరు గంటల సేపు నాననివ్వాలి 
  • పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసిపెట్టుకోవాలి 
  • పిండి ని చిన్న చపాతీ ల సన్నగా వత్తుకొని దానిని  మడతలు పెట్టి పక్కనా పెట్టుకోవాలి 
  • స్టవ్ మీద మూకుడు పెట్టి నూనె పోసి కాగాక పరోటా వేసి రెండు వైపుల బంగారు వర్ణం వచ్చి కరకర లాడేలా వచ్చేవరకు కాల్చుకోవాలి   
  • వేడి వేడి గా వడ్డించండి 
Engineered By ZITIMA