కోతు పరోటా

Spread The Taste
Serves
త్రీ
Preparation Time: 30 నిముషాలు
Cooking Time: 20 నిమిషాలు
Hits   : 764
Likes :

Preparation Method

  • పరోటాలను చిన్నగా కత్తిరించి పెట్టుకోవాలి 
  • ధనియాలపొడి ,జీలకర్ర పొడి ,తురిమిన కొబ్బరి ,చిన్న ఉల్లిపాయలు ,మిరియాలపొడి వేసి మెత్తగా  రుబ్బిపెట్టుకోవాలి 
  • మందపాటి బాణీలో 2 పెద్ద చెంచాల నూనె వేసి వేడెక్కాక రుబ్బి పెట్టుకున్న మసాలా వేసి పాచి వాసనా పోయే దాక వేయించుకోవాలి 
  • దీనికి  మటన్ /చికెన్ ముక్కలు ,ఉప్పు ,పసుపు వేసి 5 నిముషాలు వేయించుకోవాలి 
  • సరిపడ్డ నీళ్లు పోసి మరుగనివాళి 
  • చికెన్ ఉడికినాక ,గ్రేవీ చిక్కపడక స్టవ్ అరిపేయాలి
  • ఇంకో బాణీ పెట్టి మిగిలిన నూనె పోసి వేడెక్కాక ఉల్లిపాయలు ,కరివేపాకు ,పచ్చిమిరపకాయలు వేసి వేయించుకొని ,దీనిలో కత్తిరించుకున్న పరోటాలు వేసి 5 నిముషాలు వేయించుకోవాలి 
  • ఒక గరిటతో చికెన్ గ్రేవీ పరోటాల పైన పోసి బాగా కలపాలి 
  • పరోటా మిశ్రమం మధ్య్లో ఖాళీచేసి ఒక కోడిగుడ్డును పగలకొట్టి వేసి బాగా కలపాలి  
  • గుడ్డు పరోటాలు అంత బాగా కలిసినాక వేడిగా వడ్డించండి 
Engineered By ZITIMA