మెత్తని ఇడ్లీ

Spread The Taste
Serves
ఎనిమిది
Preparation Time: ముప్పై నిముషాలు
Cooking Time: ముప్పై నిముషాలు
Hits   : 1331
Likes :

Preparation Method

 • బియ్యం,మినపప్పు, మరియు సగ్గు బియ్యం,వేరు వేరుగా ఒక గంట పాటు నానబెట్టాలి.
 • కొంచం కొంచం నీరు వేసుకుంటూ మినప పప్పుని రుబ్బుకోవాలి.
 • తర్వాత బియ్యం,మినపప్పు,అటుకులు,సగ్గు బియ్యం కలిపి రుబ్బుకోవాలి.
 • ఈ ముద్దకి ఉప్పు కలుపుకోవాలి.
 • ముద్దని ఒక రాత్రి అంత అలాగే ఉంచాలి.
 • అందులో వంట సోడా కలపాలి.
 • జాగ్రత్త గా కలపాలి.
 • ఇడ్లీ ప్లేట్ కి నూనె రాసుకోవాలి.
 • అందులో ఇడ్లీ ముద్ద వేసి ఆవిరి మీద ఉడికించాలి.
 • మంట నుంచి దించి వడ్డించుకోవాలి.
కీలక పదం: సాఫ్ట్ ఇడ్లీ, కర్ణాటక 

Choose Your Favorite Karnataka Recipes

 • స్పైసి రొయ్యలు ఇగురు

  View Recipe
 • కూరిగి చికెన్ కూర

  View Recipe
 • కర్ణాటక రొయ్యల వేపుడు

  View Recipe
Engineered By ZITIMA