తీపి మరియు పుల్లని స్టిర్డ్ రొయ్యలు

Spread The Taste
Serves
రెండు
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: ముపై నిమిషాలు
Hits   : 714
Likes :

Preparation Method

  • గుడ్డు పగలగొట్టి కొంచం నీరు పోసి బాగా కలపాలి.
  • గోధుమ పిండి, బియ్యం పిండి రెండు నీరుపోసి బాగా ఉండలు లేకుండా బాగా కలపాలి.
  • ఇదయం నువ్వుల నూనె వేసి కడైని వేడి చేయాలి.
  • రొయ్యలుని కలిపిన పిన్ని మిశ్రమంలో ముంచాలి.
  • రొట్టి ముక్కలు మధ్యలో రొయ్య పెట్టి దానిని బంగారు రంగు వచ్చేదాకా దోరగా వేయించాలి.
  • అన్ని రొయ్యలు వేయించుకోవాలి.
  • ఉల్లిపాయలు, టొమాటోలు మరియు దోసకాయలు పొడవటిగా కోసుకోవాలి.
  • మరొక పాన్ వేడి చేసి మూడు స్పూన్ల ఇదయం నువ్వుల నూనె వేసి వేడిచేసుకోవాలి.
  • ఉల్లిపాయలు, వెల్లులి మరియు కాప్సికం వేసి బాగా వేయించాలి.
  • టమాటో, ఉల్లికాడలు కూడా వేసి వేయించాలి.
  • చికెన్ స్టాక్, కెచప్, చేప సాసు, వెనిగర్ మరియు  ఉప్పు వేసి బాగా కలపాలి.
  • వేయించిన రొయ్యలు, దోసకాయలు, అనాస పండు ముక్కలు కూడా వేసి కలపాలి.
  • ఇపుడు పొయ్య మీద నుండి దించి అందించుకోవాలి.

Choose Your Favorite Thai Recipes

  • థాయ్ ఎల్లో చికెన్ కర్రీ

    View Recipe
  • చికెన్ తో గ్రీన్ కర్రీ

    View Recipe
  • కాల్చిన బాతు కూర

    View Recipe
  • వెదురు బొంగులో చికెన్

    View Recipe
  • తీపి మరియు పుల్లని స్టిర్డ్ రొయ్యలు

    View Recipe
  • చు చి సాస్ లో సాల్మన్

    View Recipe
  • పీతల సాస్ కూర

    View Recipe
  • పడ్ థాయ్ చికెన్

    View Recipe
  • పీత వేయించిన బియ్యం

    View Recipe
  • చికెన్ సాసేజ్ ఫ్రైడ్ రైస్

    View Recipe
  • మెత్తని పంది మాంశం వేపుడు

    View Recipe
  • చైనీస్ ఆకుకూరల తో వేయించిన చేప

    View Recipe
  • మూలికలతో వేయించిన సముద్రపు చేప

    View Recipe
  • పంది రోస్ట్

    View Recipe
  • థాయ్ మొక్కజొన్న- వేరుశెనగ టిక్కీ

    View Recipe
Engineered By ZITIMA