మూలికలతో వేయించిన సముద్రపు చేప

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: పది నిమిషాలు
Cooking Time: ముపై నిమిషాలు
Hits   : 3529
Likes :

Preparation Method

  • చేపలు శుభ్రం చేసి చిన్నముక్కలుగా తరుగుకోవాలి.
  • ముళ్ళని తీసేయాలి.
  • కర్ర పెండలం పొడి  మరియు ఉప్పు వేసి చేపలను వేపుకోవాలి.
  • పచ్చ మిరియాలు మూడు చిన్న ముక్కలుగా తరుగుకోవాలి.
  • పచ్చి మిర్చి మరియు ఎండు మిర్చి తగినంతగా తరుగుకోవాలి.
  • పాన్ ని ఇదయం నువ్వుల నూనె వేసి వేడి చేసుకోవాలి, చేపలని బంగారు రంగు వచ్చేలా బాగా వేయించాలి.
  •  రెండు టేబుల్ స్పూన్ ఇదయం నువ్వుల నేను వేసి మరొక పాన్ ని వేడి చేసుకోవాలి.
  • పచ్చి మిర్చి ,ఎండు మిర్చి,  మిరియాలు, నిమ్మ ఆకు, పచ్చ మిరియాలు వేసి కారకాలాడేలా వేయించాలి.
  • వేయించిన చేపలను వేసి ఒక నిమిషం వరకు కలుపుతూ వేయించాలి.
  • చేప సాసు, పంచదార కలిపి దించాలి.
  • అవసరమైతే ఉప్పు కలుపుకోవాలి.
  • ఒక పాత్రలోకి తీసుకోని వేయించిన మూలికలు, ఎర్ర మిరపకాయలు మరియు కొత్తిమీరతో   అలంకరించుకోవాలి.
  • చేప సాసులో ఉప్పు ఉంది అవసరమైతే తగినంత ఉప్పు కలుపుకోవాలి.

Choose Your Favorite Thai Recipes

  • థాయ్ ఎల్లో చికెన్ కర్రీ

    View Recipe
  • చికెన్ తో గ్రీన్ కర్రీ

    View Recipe
  • కాల్చిన బాతు కూర

    View Recipe
  • వెదురు బొంగులో చికెన్

    View Recipe
  • తీపి మరియు పుల్లని స్టిర్డ్ రొయ్యలు

    View Recipe
  • చు చి సాస్ లో సాల్మన్

    View Recipe
  • పీతల సాస్ కూర

    View Recipe
  • పడ్ థాయ్ చికెన్

    View Recipe
  • పీత వేయించిన బియ్యం

    View Recipe
  • చికెన్ సాసేజ్ ఫ్రైడ్ రైస్

    View Recipe
  • మెత్తని పంది మాంశం వేపుడు

    View Recipe
  • చైనీస్ ఆకుకూరల తో వేయించిన చేప

    View Recipe
  • మూలికలతో వేయించిన సముద్రపు చేప

    View Recipe
  • పంది రోస్ట్

    View Recipe
  • థాయ్ మొక్కజొన్న- వేరుశెనగ టిక్కీ

    View Recipe
Engineered By ZITIMA