అల్లం పచ్చడి

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: ఇరవై నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 1056
Likes :

Preparation Method

  • అల్లమును కడిగి మరియు ముక్కలుగా చేసుకోవాలి.
  • చింతపండును నానబెట్టి మరియి రసం తీసుకోవాలి.
  • వేయించిన మెంతులను దంచాలి .
  • పెనంలో సగం ఇదయం నువ్వులనూనె వేసి వేడి చేయాలి.
  • ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి .
  • ముద్దలా చేసుకోవాలి .
  • మరొక పెనంలో రెండు టేబుల్ స్పూన్ల ఇదయం నువ్వులనూనె వేసి వేడి చేయాలి.
  • కరివేపాకుని వేపాలి .
  • వెలుల్లిని దోరగా వేయించాలి .
  • ఇంగువ వేసి మరియు మంటలో నుండి తీసి వేయాలి .
  • ఈ మిశ్రమాన్ని చల్లార్చి మరియు ముద్దలా చేసుకోవాలి .
  • పెనంలో ఇదయం నువ్వులనూనె , అల్లం ముద్దను వేసి  బాగా వేయించాలి .
  • ఈ మిశ్రమానికి కరివేపాకు మిశ్రమం , చింతపండు రసం , ఉప్పు , పసుపు వేసి మరియు బాగా వేపాలి .
  • అరచేత చెక్కర లేదా బెల్లం వేసి కలపాలి .
  • ఈ మిశ్రమం ముద్దగా అయినతరువాత మంటలో నుండి తీసి వేయాలి .
  • వేయించిన ఆవాలు మరియు పచ్చడిలో కలిపి అందించాలి .

Choose Your Favorite Andhra Recipes

  • ఆంధ్ర చికెన్ పులావ్

    View Recipe
  • ఆంధ్ర చాప బిర్యానీ

    View Recipe
  • ఆంధ్ర మిరియాలు చికెన్

    View Recipe
  • ఆంధ్ర మేక మాంసం పుట్టగొడుగుల వరువాల్

    View Recipe
  • రొయ్యల ఇగురు

    View Recipe
  • కాల్చిన ఆంధ్ర కోడి

    View Recipe
  • ఆంధ్రా చేప వేపుడు

    View Recipe
  • వంజరం వేపుడు

    View Recipe
  • ఆంధ్ర చేప వేపుడు

    View Recipe
  • తోటకూర పీఠకాయ

    View Recipe
  • మామిడికాయ పులిహార

    View Recipe
  • కరకరలాడే చిలకడ దుంప వేపుడు

    View Recipe
  • జంతికలు

    View Recipe
  • ఆంధ్ర మేక మాంసం కీమా వడ

    View Recipe
Engineered By ZITIMA