ఆంధ్ర పెసరట్టు

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: ఇరవై ఐదు నిమిషాలు
Cooking Time: ఒక దోస కి ఏడూ నిమిషాలు
Hits   : 1564
Likes :

Preparation Method

  • పెసలు నాలుగు గంటల పాటు నానబెట్టాలి.
  • నానబెట్టిన పెసలకి అల్లం మరియు ఉప్పు వేసి రుబ్బాలి.
  • ఉల్లిపాయల్ని మరియు పచ్చిమిర్చిని బాగా తరగాలి.
  • పెనం లో ఇదయం నువ్వులనూనె వేసి వేడి చేయాలి.
  • జీలకర్ర వేసి వేయించాలి.
  • ఉల్లిపాయలు,పచ్చిమిర్చి వేయించి ప్రక్కన పెట్టుకోవాలి.
  • దోసల పెనంని వేడి చేయాలి.
  • గరిటతో ముద్ద తీసుకోని సన్నంగా గుండ్రని దోస వేయాలి.
  • ఉల్లిపాయల్ని దోస మీద చల్లాలి.
  • ఇదాయంనువ్వులనూనెని దోస చుట్టూ ప్రక్కలా వేయాలి.
  • పెసరట్టు గోధుమరంగులోకి వచ్చేసరికి,మడత పెట్టాలి.
  • పొయ్య మీద నుంచి దించి వేడిగా వడ్డించుకోవాలి.

Choose Your Favorite Andhra Recipes

  • ఆంధ్ర చికెన్ పులావ్

    View Recipe
  • ఆంధ్ర చాప బిర్యానీ

    View Recipe
  • ఆంధ్ర మిరియాలు చికెన్

    View Recipe
  • ఆంధ్ర మేక మాంసం పుట్టగొడుగుల వరువాల్

    View Recipe
  • రొయ్యల ఇగురు

    View Recipe
  • కాల్చిన ఆంధ్ర కోడి

    View Recipe
  • ఆంధ్రా చేప వేపుడు

    View Recipe
  • వంజరం వేపుడు

    View Recipe
  • ఆంధ్ర చేప వేపుడు

    View Recipe
  • తోటకూర పీఠకాయ

    View Recipe
  • మామిడికాయ పులిహార

    View Recipe
  • కరకరలాడే చిలకడ దుంప వేపుడు

    View Recipe
  • జంతికలు

    View Recipe
  • ఆంధ్ర మేక మాంసం కీమా వడ

    View Recipe
Engineered By ZITIMA