మార్బల్ కేక్

Spread The Taste
Serves
Preparation Time: 25 నిముషాలు
Cooking Time: 1 గంట 15 నిముషాలు
Hits   : 867
Likes :

Preparation Method

  • మైదా బేకింగ్ పౌడర్ కలిపి జల్లించుకోవాలి 
  • వెన్న మరియు చెక్కర ఎలక్ట్రిక్ బ్లెండర్ తో బీట్ చేయాలి ,తేలికగా ,మెత్తగా అయేదాకా 
  • గుడ్లని పగలకొట్టి బాగా బీట్ చేయాలి 
  • ఇపుడు 1/2 పిండి ని బీట్ చేసుకున్న మిశ్రమంలో వెయ్యాలి ,1/2 పాలు వేసి బీట్ చేయాలి 
  • ఇలాగె మైదా మరియు పాలు కొంచం కొంచం వేస్తూ బాగా బీట్ చేయాలి 
  • దీనిలో వనిల్లా మరియు బాదాం ఎసెన్స్ వేసి బాగా కలిపి ,1/2 మిశ్రమం ని వేరే గిన్నె లోకి తీసుకోవాలి 
  • మిగిలిన మిశ్రమంలో చాక్లెట్ మిక్శ్చర్ మరియు ఆల్మండ్ ఎసెన్స్ వేసి బాగా బీట్ చేయాలి 
  • ఒక కేక్ మౌల్డ్ర్ లో వెన్న రాసి పిండి చల్లి తెల్ల మిశ్రమం ని వేయాలి తరువాత కోకో మిశ్రమం వేయాలి 
  • ఇలా ఒక మిశ్రమం మీద ఇంకో మిశ్రమం వేస్తూ సమానంగా పోయాలి 
  • ట్రే ని ప్రీ హీటెడ్ ఒవేన్ లో పెట్టి ఒక గంట పదిహేను నిముషాలు బాకె చేసుకోవాలి 
  • ఒవేన్ లోంచి తీసి చల్లరినాక కావాల్సిన ఆకారం లో కట్ చేసుకొని సర్వ్ చేయండి 
Engineered By ZITIMA