రిచ్ ఫ్రూట్ కేక్

Spread The Taste
Serves
Preparation Time: 30 నిముషాలు
Cooking Time: 1 గంట
Hits   : 787
Likes :

Preparation Method

  • మైదా మరియు బేకింగ్ పొడి ని కలిపి జల్లించుకోవాలి 
  • ఎండు పలుకులని తరిగిపెట్టుకోవాలి 
  • మైదా పిండి లో తరిగిన  ఎండు పలుకులు  ,వనిల్లా ఎసెన్స్ ,బేకింగ్ పౌడర్ మరియు కారమెలిసేడ్ చెక్కర వేసి బాగా కలపాలి 
  • ఒక గిన్నెలో వెన్న మరియు చెక్కర వేసి బాగా మెత్తగా క్రీం ల కలపాలి 
  • గుడ్డు ని  పగలకొట్టి  తెల్ల సోనా ని పచ్చ సోనా ని వేరు చేసి బీట్ చేసుకోవాలి 
  • వెన్న చెక్కర కలిపినా మిశ్రమంలో బీట్ చేసుకున్న సోనా లను కొంచం కొంచం వేస్తూ బాగా కలపాలి 
  •  మైదా మిశ్రమంలో నిమ్మరసం మరియు పాలు  వేసి బాగా కలపాలి 
  • బేకింగ్ ట్రే కి వెన్న రాసి మైదా పిండి చల్లాలి 
  • ట్రే లో మిశ్రమం వేసి ఒక సరి కొట్టాలి ఎందుకంటే మిశ్రమం అంత సమానంగా పరుచుకుంటుంది ట్రే లో 
  • ట్రే ని ప్రీ హీటెడ్ ఒవేన్ లో పెట్టి ఒక గంట బాకె చేసుకోవాలి 
  • కేక్ అయినాక ఒవేన్ లోంచి ఉంచి తీసి కావాల్సిన ఆకారం లో కట్ చేసుకొని సర్వ్ చేయండి   
Engineered By ZITIMA