ప్లైన్ కేక్

Spread The Taste
Serves
Preparation Time: 5 నిముషాలు
Cooking Time: 30 -40 నిముషాలు
Hits   : 4556
Likes :

Preparation Method

  • ముందుగానే ఒవేన్ ని ప్రీ హిట్ చేసుకొని ఉంచాలి 
  • మైదా మరియు బేకింగ్ పౌడర్ జల్లించి పెట్టుకోవాలి 
  • గుడ్డు ని పగల కోటి తెల్ల సోనా ని పచ్చ సోనా ని వేరు చేసి పెట్టుకోవాలి 
  • కోడిగుడ్డు తెల్ల సోనా ని పచ్చ సోనా ని వేరు వేరుగా చిల్లకోటుకోవాలి 
  • చెక్కరను పొడి చేసిపెట్టుకోవాలి 
  • ఒక గిన్నె లో చెక్కర  పొడి వేసి పచ్చ  సోనా వేసి బాగా కలపాలి 
  • ఇపుడు వెన్న వేసి ఒక చెక్క స్పూన్ తో కలపాలి 
  • దీనిలో మైదా ఇంకా బేకింగ్ పౌడర్ వేసి బాగా కలపాలి .ఇపుడు ఆల్మండ్ ఎసెన్స్ ,ఉప్పు ,నిమ్మ రసం ,తెల్ల సోనా వేసి బాగా కలపాలి 
  • ఒక ట్రే లో వెన్న రాసి చేసి పెట్టుకున్న మిశ్రమం ని ట్రే లో  సమానంగా పరచాలి 
  • ట్రే ని  ముందుగానే ప్రీ హీట్ చేసుకున్న  ఒవేన్ లో  30 -40 నిముషాలు పెట్టాలి
  • కేక్ అయినా తరువాత ఒవేన్ లోంచి తీసి చల్లారిన తరువాత కావాల్సిన ఆకారం లో కట్ చేసుకోవాలి 
  • తరువాత సర్వ్ చేయండి   
Engineered By ZITIMA