నట్ కేక్

Spread The Taste
Serves
Preparation Time: 20 నిముషాలు
Cooking Time: 30-40 నిముషాలు
Hits   : 746
Likes :

Preparation Method

  • ఒవేన్ ని ప్రీ హీట్  180 ప్ చేసుకోవాలి 
  • మైదా ని బేకింగ్ పౌడర్ ని కలిపి జల్లించుకోవాలి 
  • గుడ్డు లోంచి తెల్ల సోనా మరియు పచ్చ సోనా వేరు చేయాలి 
  • చెక్కరను పొడి చేసి పెట్టుకోవాలి 
  • ఒక గిన్నె లో మైదాపిండి ,బేకింగ్ పౌడర్ ,ఉప్పు ,వనిల్లా ఎసెన్స్ వేసి బాగా కలపాలి 
  • పచ్చ సోనా ని బాగా బీట్ చేసి చెక్కర వేసి ఎలక్ట్రిక్ బ్లేఅన్డెర్ తో బీట్ చేయాలి.ఇపుడు వెన్న వేసి చెక్క స్పూన్ తో బాగా కలపాలి .దీనిలో పచ్చ సోనా చెక్కర వేసి బీట్ చేసింది దీనిలో వేసి కలపాలి  
  • దీనికి తెల్ల సోనా వేసి బాగా కలపాలి 
  • దీనిలో జీడిపప్పు ,బాదాం వేసి బాగా కలపాలి 
  • ఒక ట్రే తీసుకొని వెన్న రాసి ,పిండి చల్లి ,ఆ ట్రే లో ఈ మిశ్రమం వేసి సమానంగా పరచాలి 
  • ఈ ట్రే ని ప్రీ హీట్ ఒవేన్ లో 30 -40 నిముషాలు ఉంచాలి 
  • కేక్ అయినాక కావలసిన ఆకారం లో కట్  చేసుకొని సర్వ్ చేయండి  
Engineered By ZITIMA