పుట్టగొడుగుల ఇగురు

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: పదిహేను నిమిషాలు
Cooking Time: పదిహేను నిమిషాలు
Hits   : 849
Likes :

Preparation Method

  • పుట్టగొడుగులు తీసుకుని కడిగి, ఉప్పు  చలి రెండు నిమిషాలు వదిలేయాలి.
  • ఉల్లిపాయలు, టొమాటోలు మరియు పుట్టగొడుగులు రెండుగా  తరిగి ఉంచుకోవాలి.
  • జీలకర్ర, మిరియాలు మరియు తురిమిన కొబ్బరి అన్ని కలిపి రుబ్బి ముద్ద చేసుకోవాలి.
  • ఇదయం నువ్వులనూనె వేసి కడైని వేడి చేసుకోవాలి.
  • ఉల్లిపాయలు, వెల్లులి, కరివేపాకు, టమాటో మరియు తయారు చేసిన  మసాలా ముద్ద వేసి బాగా వేయించాలి.
  • ఇప్పుడు పుట్టగొడుగులు కూడా వేసి తక్కువ మంట మీద నాలుగు నిమిషాలు వేయించాలి.
  • ఇప్పుడు కావాల్సినంత నీరు పోసుకుని, ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలపాలి.
  • ఎప్పుడైతే పుట్టగొడుగులు ఉడికి ఇగురు  అంత దగ్గర పడుతుందో, పొయ్య మీద నుండి దించి వేడిగా అందిచుకోవాలి.
Engineered By ZITIMA