పొటాటో చోప్స్

Spread The Taste
Serves
4
Preparation Time: 7 నిముషాలు
Cooking Time: 15 నిముషాలు
Hits   : 2820
Likes :

Preparation Method

  • అల్లుగడ ని సగం ఉడికించుకోవాలి 
  • పొట్టుతీసి పెద్ద ముక్కలుగా కోసి పెట్టుకోవాలి 
  • సోంపు,ఉల్లిపాయలు,ఎండుమిరపకాయలు కలిపి రూబీ పెట్టుకోవాలి 
  • అల్లుగడ ని రుబీనా మసాలా ,ఉప్పు ,పసుపు వేసి కోర్ట్ చేయాలి 
  • గిన్నె వెడేకాక నూనె పోసి ఇలాచీ ,లవంగం  వేసి ఈ అల్లుగాడని వేసి చిన్న మంటమీద  ఎరగా కరకర లాడేలా వేయించుకోవాలి 
  • కొత్తిమీర చల్లి వడ్డించండి 
Engineered By ZITIMA