ఆలుగడ్డ కట్లెట్

Spread The Taste
Serves
7
Preparation Time: 20 నిముషాలు
Cooking Time: 20 నిమిషాలు
Hits   : 4530
Likes :

Preparation Method

  • కూకేర్లో ఆలుగడ్డ వేసి ఉడికించుకొని పొత్తు తీసి మాష్ చేసి ఉప్పు పసుపు కలిపి పెట్టుకోవాలి 
  • స్టవ్ మీద మూకుడు పెట్టి నూనె పోసి వెడ్డెక్కక లవంగం ,ఇలాచీ ,అల్లంవెల్లులి ముద్దా  వేసి వేయించుకోవాలి 
  • దీనికి తరిగిన ఉల్లిపాయలు ,పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి 
  • ఇపుడు అలుగడని వేసి కొంచం వేయించుకోవాలి 
  • ఆలుగడ్డ మిశ్రమం చల్లారాక కట్లెట్స్ ఆకారం లో చేసి బ్రెడ్ కరుమ్బ్స్ లో ముంచి కాగుతున్న నూనె లో వేసి రెండువాయిప్పుల బంగారు వర్ణం వచ్చేవరకు రెండువైపులా గోలించుకొని వేడిగా వడ్డించుకోండి  
Engineered By ZITIMA