ఆలుగడ్డ కొత్తిమీర గ్రేవీ

Spread The Taste
Serves
త్రీ
Preparation Time: 10 నిముషాలు
Cooking Time: 15 నిముషాలు
Hits   : 783
Likes :

Preparation Method

  • ఆలుగడ్డ పొట్టుతీసి నాలుగు ముక్కలుగా కోసి ఫోర్క్ తో అకాడకడా కూచి ఉంచాలి 
  • స్టవ్ మీద మూకుడు పెట్టి నూనె పోసి వెడ్డెక్కక ఆవాలు,జిలకర ,కొత్తిమీర,వేసి వేయించుకోవాలి 
  • ఇపుడు ఆలుగడ్డలు వేసి మూడు నిముషాలు వేయించుకోవాలి 
  • దానిలో ధనియాలపొడి,కారంపొడి ,పసుపు,ఉప్పు వేసి బాగాకలపాలి 
  • దానిలో తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి 
  • గ్రేవీ గట్టిపడేదాకా ఉడికించుకొని వేడిగా వడ్డించండి 
Engineered By ZITIMA