క్రీం వెజిటేబుల్ సలాడ్

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: పది నిమిషాలు
Cooking Time: పది నిమిషాలు
Hits   : 1303
Likes :

Preparation Method

 • బంగాళాదుంప ,క్యారెట్ మరియు బీట్రూట్ ల పై తొక్క  తీయాలి.
 • క్యాబేజి పువ్వును కడిగి  ముక్కలాగా తరగాలి.
 • బంగాళాదుంపను,క్యారెట్ ,బీట్రూట్,చిక్కుడు లను ఉడికించాలి.  
 • చిక్కుడుకాయలను ముక్కలుగ చేయాలి.
 • బంగాళాదుంపను పెద్ద ముక్కలుగ చేసుకోవాలి.
 • లెట్యూస్ ఆకులను చిన్నగా తురిమి దీనిని కూరగాయలతో కలపాలి.
 • ఉప్పు మరియు మిరియల పొడిని చల్లాలి.
 • పాలు, జొన్నపిండి ,మరియు క్రీంను కలపాలి.
 • క్రీం మిశ్రమాన్ని వేడిచేసి సలాడ్ మీదగా వేయాలి.
 • చల్లబరచాలి.
 • ఆకుకూరల ఆకులతో అలంకరించి అందించాలి.
Engineered By ZITIMA