టోఫు(సోయ్ మరియు పనీర్ ) సలాడ్

Spread The Taste
Serves
రెండు
Preparation Time: అయిదు నిమిషాలు
Cooking Time: పది నిమిషాలు
Hits   : 799
Likes :

Preparation Method

  • టోఫు(సోయ్ మరియు పనీర్ ) ను ఘనకారంగా  కోయాలి.
  • ఉల్లిపాయ మరియు పచ్చిమిరపకాయలు తురమాలి.
  • ఒక పెనములో ఇదయం నువ్వులనూనె వేసి వేయించాలి.
  • ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలను మూడునిమిషాలు పాటు వేయించాలి.
  • కొబ్బరి సారం వేసి రెండునిమిషాలు పాటు ఉడికించాలి.
  • టోఫు ముక్కలను తిరగవేసి, ఉప్పు,వేయించిన ఉల్లిపాయ, పచ్చిమిరపయాలను వేసి బాగా కలపాలి.
  • మంట నుండి  తొలగించాలి.
  • దీనిని చల్లబరిచి అందించాలి.
Engineered By ZITIMA