బొప్పాయి సలాడ్

Spread The Taste
Serves
నాలుగు
Preparation Time: పదిహేను నిమిషాలు
Cooking Time:
Hits   : 744
Likes :

Preparation Method

  • బొప్పాయి పండుని ముక్కలుగా తరగాలి.
  • అల్లంని బాగా తరగాలి.
  • బొప్పాయముక్కలు, నిమ్మరసం, ఉప్పు, పంచదార, అల్లం మరియు కారం అన్ని కలుపుకోవాలి.
  • కలపాలి మరియు వడ్డించుకోవాలి.
Engineered By ZITIMA