హాల్బై

Spread The Taste
Serves
రెండు
Preparation Time: పది నిమిషాలు
Cooking Time: ఇరవై నిమిషాలు
Hits   : 4354
Likes :

Preparation Method

 • బియ్యమును పదిహేను నిమిషాలు పాటు నానబెట్టాలి.
 • అల్లం మరియు పచ్చిమిరపకాయలు  చిన్న  ముక్కలుగా తురమాలి.
 • బియ్యం మరియు కొబ్బరి తురుమును రుబ్బాలి.
 • కొబ్బరి ముద్ద -బియ్యం ముద్ద,మజ్జిగ , కొంచెం నీళ్లు ,ఇంగువ, కరివేపాకు,ఇదయం నువ్వులనూనె,పచ్చిమిరపకాయలు, అల్లం మరియు ఉప్పులను కలపాలి.
 • దళసరిగా వచినంతవరకు పెనమును వేడిచేయాలి ,దీనికి  నెయ్యి వేసి  బాగా కలపాలి.
 • ఒక  ప్లేట్ కు నెయ్యిని రాసి బియ్యం మిశ్రమాన్ని వేయాలి.
 • దీనిని చల్లబరిచి అందించాలి.

Choose Your Favorite Karnataka Recipes

 • స్పైసి రొయ్యలు ఇగురు

  View Recipe
 • కూరిగి చికెన్ కూర

  View Recipe
 • కర్ణాటక రొయ్యల వేపుడు

  View Recipe
Engineered By ZITIMA