ఉడిపి రసం పొడి

Spread The Taste
Makes
రెండువందల గ్రాములు
Preparation Time: పదిహేను నిమిషాలు
Cooking Time: పది నిమిషాలు
Hits   : 1125
Likes :

Preparation Method

 • ఒక పెనమును వేడిచేసుకోవాలి.
 • కొత్తిమీర ,జీలకర్ర, మెంతులు, మినపపప్పు ,ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు  మరియు ఉప్పు కలిపి  ఒక దాని తరువాత  ఒకటిగా మంచి వాసన వచ్చేంతవరకు వేయించాలి.
 • ఒక పక్కన చల్లబరుచుకోవాలి.
 • ఉడిపిరసం పొడిని దంచుకోవాలి, మరియు గాలి దూరని పాత్రలో వేసుకోవాలి.
కీలక పధం   :   ఉడిపి, ఉడిపి సారు పొడి, సారిన పొడి 

Choose Your Favorite Karnataka Recipes

 • స్పైసి రొయ్యలు ఇగురు

  View Recipe
 • కూరిగి చికెన్ కూర

  View Recipe
 • కర్ణాటక రొయ్యల వేపుడు

  View Recipe
Engineered By ZITIMA