రోయల్లా బిరియాని

Spread The Taste
Serves
4
Preparation Time: 15 నిముషాలు
Cooking Time: 20 నిమిషాలు
Hits   : 661
Likes :

Preparation Method

  • రొయ్యలని కడిగి పెట్టుకోవాలి 
  • బియ్యాన్ని ఒక 10 నిముషాలు నానపెట్టి వడకట్టి పెట్టుకోవాలి 
  • ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా తరిగిపెట్టుకోవాలి 
  • పచ్చిమిరపకాయలు ,ఇలాచీ ,లవంగం ,చెక్క వేసి గ్రైండ్ చేసుకోవాలి 
  • కొబ్బరి తురుములోంచి కొబ్బరి పాలు తీసిపెట్టుకోవాలి 
  • మందంగా ఉన్న బాణీలో నూనె వేసి ఉల్లిపాయలు బంగారు రంగు వచ్చేదాకా వేయించుకోవాలి 
  • దానిలో రొయ్యలు వేసి వేయించుకోవాలి 
  • ఇపుడు గ్రైండ్ చేసుకున్న మసాలా వేసి పచ్చి వాసనా పోయేదాకా  వేయించుకోవాలి 
  • దానిలో బియ్యం వేసి 3  నిముషాలు  వేయించుకోవాలి 
  • ఇపుడు దానిలో కొబ్బరి పాలు మరియు నీళ్లు కలిపి 5 కప్పుల పోయాలి 
  • ఉప్పు వేసి బాగా కలిపి మూతపెట్టాలి 
  • అన్నం ఉడికాక కొత్తిమీర ,పుదీనా వేసి మెల్లగా కలపాలి అన్నం చితుకకుండా 
  • స్టవ్ ఆర్పేసి వేడిగా వడ్డించండి 

Choose Your Favorite Biryani Recipes

  • మష్రూమ్ బిర్యానీ

    View Recipe
  • వెజిటల్ పులావ్

    View Recipe
  • పన్నీర్ బిరియాని

    View Recipe
  • గోబిపువ్వు చిక్కుడుకాయ బిర్యానీ

    View Recipe
  • సొయా బిరియాని

    View Recipe
Engineered By ZITIMA