గోబిపువ్వు చిక్కుడుకాయ బిర్యానీ

Spread The Taste
Serves
4
Preparation Time: 20 నిముషాలు
Cooking Time: 20 నిమిషాలు
Hits   : 633
Likes :

Preparation Method

  • గోబిపువ్వుని చిన్న చిన్న పువ్వుల తరిగిపెట్టుకోవాలి 
  • నీళ్లు మరిగించి తరిగిన గోబిపువ్వులని ఒక అయిదు నిముషాలు నీళ్లలో ఉంచి వడకట్టి పెట్టుకోవాలి 
  • చిక్కుడుకాయను మరియు గోబిపువ్వును ఉడికించిపెట్టుకోవాలి 
  • ఉల్లిపాయలు సన్నగా పొడవుగా తరిగిపెట్టుకోవాలి 
  • టమాటో లు ఆరు ముక్కలుగా తరుగుకోవాలి 
  • మందపాటి బాణీలో నూనె వేసి   వెడ్డెక్కక బిరియాని ఆకూ ఉల్లిపాయలు ,టొమాటోలు ,మరియు పచ్చిమిరపకాయలు ,అల్లం వెల్లులి పేస్ట్ ,కొత్తిమీర ,పుదీనా వేసి బాగా కలపాలి
  • దీనిలో రెండు కప్పుల నీళ్లు మరియు కొబ్బరి పాలు పోసి మరుగనివాళి 
  • అది మరిగాక పసుపు ,కారంపొడి ,గరం మసాలా వేయాలి 
  • దీనిలో బియ్యం వేసి మూత పెట్టి చిన్న మంట పైన ఒక పది నిముషాలు ఉంచాలి 
  • మూత తీసి నెయ్యి వేసి ,మిగిలిన కొత్తిమీర మరియు పుదీనా వేసి మెలిగా కలపాలి 
  • స్టవ్ అరిపేసి వేడిగా వడ్డించండి            

Choose Your Favorite Biryani Recipes

  • మష్రూమ్ బిర్యానీ

    View Recipe
  • వెజిటల్ పులావ్

    View Recipe
  • పన్నీర్ బిరియాని

    View Recipe
  • గోబిపువ్వు చిక్కుడుకాయ బిర్యానీ

    View Recipe
  • సొయా బిరియాని

    View Recipe
Engineered By ZITIMA