మష్రూమ్ బిర్యానీ

Spread The Taste
Serves
2
Preparation Time: 15 నిముషాలు
Cooking Time: 20 నిమిషాలు
Hits   : 1053
Likes :

Preparation Method

  • పుట్టగొడుగులని చిటికెడు ఉప్పు ,ఒక చుక్క నిమ్మరసం వేసి బాగా కలిపి ఒక నిమిషం ఉంచి బాగా కడగాలి 
  • ఉల్లిపాయలు సన్నగా పొడవుగా తరిగి పెట్టుకోవాలి 
  • ఒక మందపాటి బాణీలో నూనె మరియు నెయ్యి వేసి వెడ్డెక్కక ఉల్లిపాయలు ,పచ్చిమిరపకాయలు  ఇంకా పుట్టగొడుగుల వేసి వేయించాలి 
  • దీనికి పెరుగు ,అల్లం వెల్లులి పేస్ట్ వేసి వేయించాలి 
  • దీనికి పుదీనా వేసి వేయించుకోవాలి 
  • యిపుడు రెండు కప్పుల నీళ్లు పోసి ఉప్పు వేసి మరిగాక బియ్యం వేసి కలిపి మూతపెట్టాలి 
  • అన్నం ఉడికినాక గరం మసాలా, నెయ్యి  వేసి మెల్లిగా అన్నం చిటుకాకూండా  కలపాలి 
  • స్టవ్ అరిపేసి వేడిగా వడ్డించండి 

Choose Your Favorite Biryani Recipes

  • మష్రూమ్ బిర్యానీ

    View Recipe
  • వెజిటల్ పులావ్

    View Recipe
  • పన్నీర్ బిరియాని

    View Recipe
  • గోబిపువ్వు చిక్కుడుకాయ బిర్యానీ

    View Recipe
  • సొయా బిరియాని

    View Recipe
Engineered By ZITIMA