వెజిటల్ పులావ్

Spread The Taste
Serves
4
Preparation Time: 20 నిముషాలు
Cooking Time: 30 నిముషాలు
Hits   : 613
Likes :

Preparation Method

  • బియ్యం ని ఒక పది నిముషాలు నీళ్లలో నానపెట్టి వడకట్టి పెట్టుకోవాలి 
  • కారట్ ని బీన్స్ ని తరిగిపెట్టుకోవాలి 
  • ఉల్లిపాయలను సన్నగా పొడువు గా తరిగిపెట్టుకోవాలి 
  • కొబ్బరి తురుములోంచి కొబ్బరి పాలను  తీసి పెట్టుకోవాలి 
  • ఎండుమిరపకాయలు ,లవంగం ,ఇలాచీ ,చెక్క వేసి మెత్తగా రుబ్బిపెట్టుకోవాలి 
  • మందపాటి బాణీలో నెయ్యి వేసి వెడ్డెక్కక ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి దీనిలో పుదీనా ,కొత్తిమీర వేసి వేయించుకోవాలి 
  • దీనిలో రుబ్బి పెట్టుకున్న మసాలా వేసి పచ్చి వాసనా పోయేవరకు వేయించుకోవాలి 
  • తరిగి పెట్టుకున్న కూరగాయ ముక్కలు ,బఠాణి వేసి ఒక అయిదు నిముషాలు వేయించుకోవాలి
  • దీనిలో బియ్యం వేసి చిన్న మంట పైన ఒక మూడు నిముషాలు వేయించుకోవాలి 
  • దీనిలో రెండు కప్పుల నీళ్లు మరియు రెండు కప్పుల కొబ్బరి పాలు వేసి మరిగించుకోవాలి 
  • దీనిలో ఉప్పు,పసుపు వేసి బాగా కలుపుకోవాలి 
  • చిన్న మంట పైన బియ్యం ఉడికేవరకు ఉంచి అన్నం ఉడికినాక   రాయిత తో వడ్డించండి 

Choose Your Favorite Biryani Recipes

  • మష్రూమ్ బిర్యానీ

    View Recipe
  • వెజిటల్ పులావ్

    View Recipe
  • పన్నీర్ బిరియాని

    View Recipe
  • గోబిపువ్వు చిక్కుడుకాయ బిర్యానీ

    View Recipe
  • సొయా బిరియాని

    View Recipe
Engineered By ZITIMA