చికెన్ నూడిల్ సూప్

Spread The Taste
Serves
4
Preparation Time: 10 నిముషాలు
Cooking Time: 20 నిమిషాలు
Hits   : 776
Likes :

Preparation Method

చికెన్ స్టాక్ 

  • క్యారోట్ ,ఆకూ కూరలు ,ఉల్లిపాయ ,వెల్లులి లావుగా తరిగి పెట్టుకోవాలి 
  • అయిదు కప్పుల నీళ్లలో చికెన్ ముక్కలు ,కూరగాయలు ,మరియు వెల్లులి మరుగనివాళి 
  • దానిలో బిరియాని ఆకూ ,మిరియాలు ,థైమ్ వేసి ఒక ముప్పై నిముషాలు మరుగనివాళి 
  • వడకట్టి స్టాక్ పెట్టుకోవాలి 
చికెన్ నూడిల్ సూప్ 
  • ఒక గిన్నెలో తీసి పెట్టుకున్న స్టాక్ ని మరిగించుకోవాలి 
  • దీనిలో ఉల్లిపాయలు ,వెల్లులి ,క్యారోట్ మరియు చికెన్ ముక్కలు  వేసి అయిదు నిముషాలు మరుగనివాళి 
  • దీనిలో నూడుల్స్ వేసి ఉడికించుకోవాలి 
  • నూడుల్స్ ఉడికినాక స్టవ్ అరిపేసి సూప్ బౌల్ లో సర్వ్ చేయండి 

Choose Your Favorite Chinese Recipes

  • గార్లిక్ చికెన్ ఫ్రైడ్ రైస్

    View Recipe
  • చైనీస్ చాప్ సుఇయ్

    View Recipe
  • పోర్క్ ఇన్ స్చెజవాన్ జింజర్ షూస్

    View Recipe
  • చికెన్ మనచౌ సూప్

    View Recipe
  • చికెన్ నూడిల్ సూప్

    View Recipe
  • స్టిర్ ఫ్రైడ్ రైస్

    View Recipe
  • టోఫు ఫ్రైడ్ రైస్

    View Recipe
  • షెజవాన్ ఫ్రైడ్ రైస్

    View Recipe
  • కాల్చిన అల్లం రైస్

    View Recipe
Engineered By ZITIMA