పోర్క్ ఇన్ స్చెజవాన్ జింజర్ షూస్

Spread The Taste
Serves
4
Preparation Time: 10 నిముషాలు
Cooking Time: 40 నిముషాలు
Hits   : 1029
Likes :

Preparation Method

అల్లం షూస్ కోసం 

  • బాణీలో నూనె వేసి వెడ్డెక్కక ఎండుమిరపకాయలు ,చిల్లి షూస్ ,రుబ్బిన వెల్లులి వేసి ఒక నిమిషము వేయించుకోవాలి 
  • చిన్న మంట ఉంచి ,దీనిలో టమాటో ప్యూరీ ,టమాటో కెచప్ ,నాలుగు టేబుల్ స్పూన్ ల నీళ్లు వేసి రెండు నిముషాలు కలుపుకోవాలి 
  • ఇపుడు సొయా షూస్ ,ఉప్పు ,చెక్కర మరియు అజినోమోట్తో వేయాలి 
  • కార్న్ ఫ్లోర్ మిశ్రమం పోసి అది కొంచం చిక్కపడ్డక  ,స్టవ్ అరిపేసి పక్కన పెట్టుకోవాలి 
 స్చెజవాన్ కోసం 
  • పంది ని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి 
  • మైదా లో బేకింగ్ పొడి ,ఉప్పు ,అయిదు టేబుల్ స్పూన్ ల నీళ్లు వేసి చిక్కటి పేస్ట్ ల కలుపుకోవాలి 
  • ఒక డీప్ ఫ్రై పాన్ లో నూనె పోసి వెడ్డెక్కక పంది ని మైదా లో ముంచి నూనె లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి 
  • డీప్ ఫ్రై చేసుకున్న పంది ముక్కలను ఒక ప్లేట్ లో పరిచి దాని పైన అల్లం షూస్ పోసి వేడిగా సర్వ్ చేయండి 

Choose Your Favorite Chinese Recipes

  • గార్లిక్ చికెన్ ఫ్రైడ్ రైస్

    View Recipe
  • చైనీస్ చాప్ సుఇయ్

    View Recipe
  • పోర్క్ ఇన్ స్చెజవాన్ జింజర్ షూస్

    View Recipe
  • చికెన్ మనచౌ సూప్

    View Recipe
  • చికెన్ నూడిల్ సూప్

    View Recipe
  • స్టిర్ ఫ్రైడ్ రైస్

    View Recipe
  • టోఫు ఫ్రైడ్ రైస్

    View Recipe
  • షెజవాన్ ఫ్రైడ్ రైస్

    View Recipe
  • కాల్చిన అల్లం రైస్

    View Recipe
Engineered By ZITIMA