చైనీస్ చాప్ సుఇయ్

Spread The Taste
Serves
4
Preparation Time: 30 నిముషాలు
Cooking Time: 20 నిమిషాలు
Hits   : 1426
Likes :

Preparation Method

 • నూడుల్స్ లో తేమ పోవడానికి నూడుల్స్ పైన మైదా చల్లాలి 
 • డీప్ ఫ్రై పాన్ లో నూనె పోసి అది వెడ్డెక్కక నూడుల్స్ వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి .అలా మిగిలిన నూడుల్స్ మొత్తం వేయించుకోవాలి 
 • కాప్సికం లో గింజలు తీసి త్రికోణ ఆకారం లో తరిగి పెట్టుకోవాలి 
 • ఉల్లికాడలను తరిగి పెట్టుకోవాలి 
 • కార్న్ ఫోర్ లో నీళ్లు కలిపి పెట్టుకోవాలి 
 • రెండు కప్పుల నీళ్లు లలో  కార్రోట్ మరియు బీన్స్ వేసి ఒక నిమిషము మరిగించు కోవాలి 
 • స్టవ్ అరిపేసి వడకట్టి పెట్టుకోవాలి
 • మందపాటి పాన్ లో నూనె వేసి వెడ్డెక్కక అజినోమోట్తో వేసి ,చికెన్ వేసి వేయించుకోవాలి 
 • దీనికి ఉల్లికాడల ,కార్రోట్ ,బీన్స్ ,కాప్సికం ,మిరియాలపొడి ,చెక్కర ,ఉప్పు వేసి ఒక అయిదు నిముషాలు వేయించుకోవాలి 
 • దీనికి కార్న్ ఫ్లోర్ మిశ్రమం ,సొయా షూస్ , అయిదు టేబుల్ స్పూన్ ల నీళ్లు వేసి కలుపుతువుండాలి ,అది చిక్కపడే  దాక 
 • ఒక ప్లేట్ లో నూడుల్స్ వేసి దాని పైన ఈ చికెన్ మిశ్రమం పోసి వేడిగా సర్వ్ చేయండి 

Choose Your Favorite Chinese Recipes

 • గార్లిక్ చికెన్ ఫ్రైడ్ రైస్

  View Recipe
 • చైనీస్ చాప్ సుఇయ్

  View Recipe
 • పోర్క్ ఇన్ స్చెజవాన్ జింజర్ షూస్

  View Recipe
 • చికెన్ మనచౌ సూప్

  View Recipe
 • చికెన్ నూడిల్ సూప్

  View Recipe
 • స్టిర్ ఫ్రైడ్ రైస్

  View Recipe
 • టోఫు ఫ్రైడ్ రైస్

  View Recipe
 • షెజవాన్ ఫ్రైడ్ రైస్

  View Recipe
 • కాల్చిన అల్లం రైస్

  View Recipe
Engineered By ZITIMA