అల్లం చట్నీ

Spread The Taste
Serves
6
Preparation Time: 5 నిముషాలు
Cooking Time: 5 నిముషాలు
Hits   : 1763
Likes :

Preparation Method

  • అల్లం ని తరిగిపెట్టుకోవాలి 
  • బాణీలో నూనె వేసి వెడ్డెక్కక ఆవాలు ,చినిగే పప్పు ,కొత్తిమీర ,అల్లం ,వెల్లులి ,ఎండుమిరపకాయలు ,చింతపండు వేసి వేయించుకోవాలి 
  • అది చల్లారాక గ్రైండ్ చేయాలి 
  • ఇంకో బాణీలో నూనె వేసి వెడ్డెక్కక  ఆవాలు,కరివేపాకు ,రుబ్బిన మసాలా ,పసుపు వేసి చిన మంటా పైన వేయించుకొని ఇడ్లి తో దోస తో సర్వ్ చేయండి   
Engineered By ZITIMA