వేప పువ్వు చట్నీ

Spread The Taste
Serves
2
Preparation Time: 2 నిముషాలు
Cooking Time: 8 నిముషాలు
Hits   : 1133
Likes :

Preparation Method

  • బాణీలో నూనె వేసి వెడ్డెక్కక మిన్న పప్పు ,ఇంగువ ,ఎండుమిరపకాయలు ,చింతపండు ,వేప పువ్వు వేసి వేయించుకోవాలి 
  • అది చల్లారాక ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి 
  • ఇంకో బాణీలో నూనె వేసి వెడ్డెక్కక ఆవాలు ,రుబ్బుకుని చట్నీ వేసి వేయించి సర్వ్ చేయాలి 
Engineered By ZITIMA