పుదీనా చట్నీ

Spread The Taste
Serves
Preparation Time: 5 నిముషాలు
Cooking Time: 10 నిముషాలు
Hits   : 1037
Likes :

Preparation Method

  • బాణీలో నూనె వేసి వెడ్డెక్కక ఆవాలు ,మినపప్పు ,ఎండుమిరపకాయలు ,కొత్తిమీర ,పుదీనా ,చింతపండు  వెల్లులి ,అల్లం వేసి వేయించుకోవాలి 
  • అది చల్లారాక ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి 
  • ఇంకో బాణీలో నూనె వేసి వెడ్డెక్కక ఆవాలు ,రుబ్బి పెట్టుకున్న మిశ్రమం వేసి  నూనె వదిలే వరకు వేయించుకోవాలి
  • దీన్ని ఇడ్లి , దోస ,పెరుగు అన్నం మరియు బిరియాని తో సర్వ్ చేయొచ్చు  
Engineered By ZITIMA