బీరకాయ పొట్టు చట్నీ

Spread The Taste
Serves
4
Preparation Time: 10 నిముషాలు
Cooking Time: 10 నిముషాలు
Hits   : 871
Likes :

Preparation Method

  • బాణీలో నూనె వేసి మిన్న పప్పు ,ఎండుమిరపకాయలు ,ఇంగువ ,చింతపండు ,వెల్లులి ,అల్లం వేసి వేయించుకోవాలి 
  • దీనిలో బీరకాయ పొట్టు కూడా వేసి వేయించుకోవాలి 
  • ఇవి అని కలిపి గ్రైండ్ చేసుకోవాలి ఉప్పు వేసి 
  • బాణీలో నూనె వేసి వెడ్డెక్కక ,ఆవాలు ,కరివేపాకు ,గ్రైండ్ చేసుకున్న చట్నీ వేసి వేయించుకోవాలి 
  • నూనె చట్నీ లోంచి బయటకి వచ్చాక స్టవ్ అరిపేసి ఇడ్లి తో కానీ దోస తో కానీ సర్వ్ చేయండి 
Engineered By ZITIMA