కోడిగుడ్డు కుర్మా

Spread The Taste
Serves
6
Preparation Time: 20 నిముషాలు
Cooking Time: 15 నిముషాలు
Hits   : 4195
Likes :

Preparation Method

  • కోడిగుడ్లు బాగా ఉడికించి, పొట్టు తీసుకోవాలి.
  • కోడిగుడ్లకు సన్నగా చీలికెలు పెట్టాలి.
  • చిన్న ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు, కారం, వెల్లుల్లిపాయలు, సోంపు, పసుపు అన్ని కలిపి మెత్తని ముద్దగా చేసుకోవాలి.
  • పచ్చికొబ్బరిని తురిమి, కొబ్బరి పాలు తీయాలి.
  • ఒక పాన్ లో ఇధయం నువ్వుల నూనె తీసుకొని వేడిచేసుకోవాలి.
  • కాగిన నూనెలో, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, మెత్తగా రుబ్బిన మసాలా ముద్ద వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి.
  • కొబ్బరిపాలు, ఉప్పు వేసి కలపాలి.
  • ఎప్పుడైతే కుర్మా దగ్గరగా అవుతుందో, కోడిగుడ్లు వేసి కలిపి మంట మీదనుంచి తీసి వేడివేడిగా వడ్డించండి.
Engineered By ZITIMA