జంబో కోడిగుడ్డు అట్టు

Spread The Taste
Serves
4
Preparation Time: 20 నిముషాలు
Cooking Time: 15 నిముషాలు
Hits   : 1441
Likes :

Preparation Method

  • కోడిగుడ్లు ఒక గిన్నెలోకి కార్చుకోవాలి.
  • ఉప్పు, కారం కలిపి బాగా గిలకొట్టాలి.
  • కోడికూరలో ఉప్పు, పసుపు కలిపి ఉడికించాలి.
  • చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
  • ఉల్లిపాయలు మధ్యస్తంగా కోసుకోవాలి.
  • ఒక టేబుల్ స్పూన్ ఇధయం నువ్వుల నూనె పాన్ లోకి తీసుకొని వేడిచేసుకోవాలి.
  • ఉల్లిపాయలు వేయించి, చిన్న ముక్కలుగా కోసుకున్న కోడికూర వేసి కలిపి మంట మీదనుంచి తీయాలి. 
  • ఒక దోశల పెనం తీసుకొని, ఒక టీస్పూన్ ఇధయం నువ్వుల నూనె వేసి వేడిచేయాలి. 
  • కోడికూర మసాలా వేసుకొని, ఒక గరిటెడు గిలకొట్టిన గుడ్డు మిశ్రమాన్ని మసాలా మీద పోసుకోవాలి.
  • ఇధయం నువ్వుల నూనె తీసుకొని గుడ్డు అంచులమీద చల్లాలి.
  • మిగిలిన కోడికూర మరియు గిలకొట్టిన గుడ్లతో ఇలాగే అట్లు వేసుకోవాలి.
  • ఇలాంటి జంబో అట్టుని, రొయ్యలు, చేపలతో మరియు పీతలతో కూడా చేసుకోవచ్చు. 
Engineered By ZITIMA