స్పైసీ కోడిగుడ్డు కూర

Spread The Taste
Serves
6
Preparation Time: 30 నిముషాలు
Cooking Time: 15 నిముషాలు
Hits   : 5873
Likes :

Preparation Method

  • కోడిగుడ్లు బాగా ఉడికించి, పొట్టు తీసుకోవాలి.
  • గుడ్డుకు సన్నగా చీలికలు పెట్టుకోవాలి.
  • ఉల్లిపాయలు, టమాటా, పచ్చి మిరపకాయలు మధ్యస్తంగా కోసుకోవాలి.
  • తురిమిన కొబ్బరి, సోంపు తీసుకొని మెత్తని ముద్దగా చేసుకోవాలి.
  • ఇధయం నువ్వుల నూనె ఒక పాన్లో తీసుకొని వేడి చేసుకోవాలి.
  • ఉల్లిపాయలు, టమాటా, కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి.
  • ఇందులో ముద్ద చేసుకున్న మసాలా, కారం, పసుపు వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి.
  • కొద్దిగా నీళ్ళుపోసి, ఉప్పు వేసి కలపాలి.
  • ఇందులో గుడ్లు వేసి, 5 నిముషాల సేపు ఉడికించాలి.
  • మంట మీదనుంచి తీసి వేడివేడిగా వడ్డించండి. 
Engineered By ZITIMA